సీమాంధ్ర
ఆందోళన చేపట్టిన తెదేపా కార్యకర్తలు
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో స్థానికేతరులు ఓటు హక్కు వినియోగంపై వివాదం ఏర్పడింది. స్థానికేతరులు 250 మంది ఓటు వేసేందుకు రావడంతో గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. పోలింగ్ కేంద్రం బయట గ్రామస్థులు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు…
