Sunday, 22 November 2026

కేంద్ర మంత్రులకే అప్పజెప్పాం: శైలజానాథ్‌

జాతీయం

కేంద్ర మంత్రులకే అప్పజెప్పాం: శైలజానాథ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని తమ ప్రాంత కేంద్ర మంత్రులకే అప్పజెప్పాలని మ్తంరి శైలజానాథ్‌ పేర్కొన్నారు. కావూరి నివాసంలో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటికైనా సిద్దమని ఆయన స్పష్టం…