తెలంగాణ
ఒంటిగంటకు ముగియనున్న పోలింగ్
హైదరాబాద్,(జనంసాక్షి): మధ్యాహ్నం ఒంటి గంటకు రెండో విడత పంచాయతీ ఎన్నికలలకు పోలింగ్ ముగియనుంది. ఒంటి గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల 60 శాతం పైన పోలింగ్…
