సీమాంధ్ర
దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం మూలపాడులో తెదేపా కార్యకర్తలకు మద్దతుగా పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూలపాడులో ఓకే ఇంటి చిరునామాతో ఉన్న 250 ఓట్లను తొలగించి…
