తెలంగాణ
కొనసాగుతున్న ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ మద్దతుదారులదే గరిష్ఠ స్థాయి
హైదరాబాద్:రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1680 స్థానాలను ఫలితాలు తెలిశాయి. వీటిలో 507స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు, 432 స్థానాలను తెదేపా మద్దతుదారులు, 257 స్థానాలను వైకాపా మద్దతుదారులు, 88 స్థానాలను తెరాస…
