Featured News
న్యాయ వ్యవస్థకు సమర్థుల కొరత ఉంది
నల్సర్ స్నాతకోత్సవంలో సుప్రీం సీజే సదాశివం హైదరాబాద్,జూలై 27 (జనంసాక్షి) : న్యాయవ్యవస్థకు సమర్థుల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్టసిస్ సదాశివం అన్నారు. సమర్థులైన న్యాయాధికారుల అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. సమర్థుల కొరత…

