Monday, 9 November 2026

మంగోలు గ్రామంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

తెలంగాణ

మంగోలు గ్రామంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కొండపాక: మెదక్‌ జిల్లా కొండపాక మండలంలోని మంగోలు గ్రామంలో ఈతకు వెళ్లి నవీన్‌ (12) అనే విద్యార్థి మృతి చెందాడు. శనివారం సాయంత్రం ఐదుగురు స్నేహితులు కలిసి గ్రామశివారులోని ఒక కుంటలోకి ఈతకు వెళ్లారు. నవీన్‌ నీటిలో మునిగిపోవడంతో…