తెలంగాణ
యూపీఏ పేదరికాన్ని అపహాస్యం చేస్తోంది: భాజపా సీనియర్‌నేత వెంకయ్య
హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం పేదరికాన్ని అపహాస్యం చేస్తోందని భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ప్రణాళికా సంఘం దేశంలో పేదరికం 21 శాతం ప్రజలకు అహారభద్రత కల్పిస్తామంటూ, మరోవైపు పేదరికం 21శాతానికి తగ్గిందనడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం…
