తెలంగాణ
దుండగుల చేతిలో హత్యకు గురైన రౌడీషీటర్ శంకర్
హైదరాబాద్ : సరూర్‌నగర్ మండలం మీర్‌పేట లెనిస్‌నగర్‌లో రౌడీషీటర్ శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శంకర్‌ను స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్యకు కుటుంబ…
