తెలంగాణ
త్రిమూర్తులకు హైకమాండ్ నుంచి పిలుపు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్‌మ్యాప్ నవేదించి, కాంగ్రెస్ వార్‌రూమ్ భేటీలో పాల్గొన్న త్రిమూర్తులకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను మంగళవారం ఉదయం హస్తిన…
