Tuesday, 3 November 2026

రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కోర్‌ కమిటీ సమావేశం

జాతీయం

రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. ఈ సమావేశం మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జరగనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌మాకెన్‌…