Tuesday, 3 November 2026

బాలాపూర్‌లో ఎస్సై విక్రమ్‌సింగ్‌ వీరంగం

తెలంగాణ

బాలాపూర్‌లో ఎస్సై విక్రమ్‌సింగ్‌ వీరంగం

హైదరాబాద్‌,(జనంసాక్షి): బాలాపూర్‌ ఎస్సై విక్రమ్‌సింగ్‌ సోమవారం వీరంగం సృష్టించారు. బాలాపూర్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత తులసీరాంను ఎస్సై అడ్డుకున్నారు. అయితే తులసీరాం ఎస్సై ఐడీ కార్డును చూపించమని అడిగారు.దాంతో ఎస్సై ఆగ్రహం…