Tuesday, 3 November 2026

సీడబ్ల్యూసీ సమావేశం ఎజెండా తెలియదు: దిగ్విజయ్‌సింగ్‌

జాతీయం

సీడబ్ల్యూసీ సమావేశం ఎజెండా తెలియదు: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మంగళవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని… ఎజెండా మాత్రం తెలియదు అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై అధిష్ఠానానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు అని చెప్పారు. రాష్ట్రాన్ని…