జాతీయం
తెలంగాణపై నిర్ణయం ఒకటే మిగిలింది: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. తెలంగాణ అంశంపై నిర్ణయం ఒకటే మిగిలిందని చెప్పారు. తెలంగాణపై తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. తాను యూపీఏ సమన్వయ…
