అంతర్జాతీయం
సస్పెన్షన్ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ఐఏఎస్ అధికారి
గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో మహిళ ఐఏఎస్ అధికారి దుర్గా శక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్ వివాదాస్పదమైంది. ఆమెను బలిపశువును చేస్తున్నారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం నిరసన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయాన్ని పున:సమీక్షిస్తామని యూపీ చీఫ్ సెక్రెటరీ తెలిపారు. ప్రభుత్వ…
