Tuesday, 3 November 2026

చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన వైకాపా విజయమ్మతో సహా పార్టీ నేతలు

తెలంగాణ

చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన వైకాపా విజయమ్మతో సహా పార్టీ నేతలు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా పార్టీ ముఖ్య నేతలు కలిశారు. జగన్‌ను కలిసిన వారిలో మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి , రామకృష్ణారెడ్డి ఉన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో…