తెలంగాణ
జూ.డాలు సమ్మె విరమించాలి: కొండ్రు మురళి
హైదరాబాద్,(జనంసాక్షి):సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జూడాలు సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు. జూడా నేతల…
