Tuesday, 3 November 2026

జూ.డాలు సమ్మె విరమించాలి: కొండ్రు మురళి

హైదరాబాద్‌,(జనంసాక్షి):సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు తమ సమ్మెను విరమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జూడాలు సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు. జూడా నేతల మాటలను ఎవరు నమ్మొద్దని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *