Tuesday, 3 November 2026

గాంధీభవన్‌ను ముట్లడించిన సామాజిక జేఏసీ

తెలంగాణ

గాంధీభవన్‌ను ముట్లడించిన సామాజిక జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాయల తెలంగాణ వద్దని తెలంగాణ సామాజిక జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఇవాళ సమాజిక జేఏసీ గాంధీభవన్‌ను ముట్టడించింది. గాంధీభవన్‌లోకి  చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప…