Featured News
బెంగాల్ ‘పంచాయతీ’లో తృణమూల్ హవా
కోల్‌కతా, జూలై 29 (జనంసాక్షి) : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీకి ఎదురులేదట్లుగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిలిచాయి. మెజారిటీ గ్రామ పంచాయతీలు,…

