తెలంగాణ
సాయంత్రం హస్తినకు వెళ్లనున్న డి. శ్రీనివాస్
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ ఈ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లున్నట్లు సమాచారం. తెలంగాణపై…
