Tuesday, 3 November 2026

సాయంత్రం హస్తినకు వెళ్లనున్న డి. శ్రీనివాస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ పీసీసీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఈ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణపై హైకమాండ్‌ నిర్ణయం  తీసుకుంటున్న నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లున్నట్లు సమాచారం. తెలంగాణపై డీఎస్‌తో కాంగ్రెస్‌ అధిష్ఠానం గతంలో చర్చలు జరిపిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *