తెలంగాణ
తెలంగాణ ప్రజలకు సుష్మాస్వరాజ్ శుభాకాంక్షలు
హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ ఐకాస నేతలు ప్రజలకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ శుభాకాంక్షలు తెలిపినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాతుతూ…
