తెలంగాణ
ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై ఢిల్లీ జరుగుతున్న పరిణామాలను తెలంగాణ భవన్ ఎప్పటికప్పుడు నిశితంగా సమీక్షిస్తుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను గులాబీ దళపతి. టీఆర్‌ఎస్ అధినేత ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ భవన్‌లో మేథావులు, నిపుణులతో…
