Monday, 2 November 2026

ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై ఢిల్లీ జరుగుతున్న పరిణామాలను తెలంగాణ భవన్‌ ఎప్పటికప్పుడు నిశితంగా సమీక్షిస్తుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను గులాబీ దళపతి. టీఆర్‌ఎస్‌ అధినేత ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ భవన్‌లో మేథావులు, నిపుణులతో సమావేశమై చర్చిస్తున్నారు. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణనే తాము కోరుకుంటున్నాయని, వేరే దేనికి అంగీకరించబోమని పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, తెలంగాణ వాదులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *