జాతీయం
ప్రారంభమైన యూపీఏ సమన్వయ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ భేటీ షురూ అయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు , యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో…
