హైదరాబాద్
తెలగాణ ప్రజలకు వరం ఇచ్చిన సోనియా : ఎంపీ రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ వరమిచ్చారని కాంగ్రెస్ ఎంపీ రాజయ్య అన్నారు. తెలంగాణపై యూపీఏ సయన్వయ కమిటీ, సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ, కాంగ్రెస్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని…
