Tuesday, 3 November 2026

తెలగాణ ప్రజలకు వరం ఇచ్చిన సోనియా : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ వరమిచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ రాజయ్య అన్నారు. తెలంగాణపై యూపీఏ సయన్వయ కమిటీ, సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ, కాంగ్రెస్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ సందర్భంగా సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *