జాతీయం
పోలవరంకు జాతీయ హోదా ఇవ్వాలె : మాకెన్
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాతో పాటు నిర్మాణం పూర్తి చేసేందుకు తగనన్ని నిధులను కేంద్రం కేటాయించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్‌మాకెన్ కేంద్రాన్ని కోరారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజల ఆందోళనలు పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం…
