Monday, 2 November 2026

పోలవరంకు జాతీయ హోదా ఇవ్వాలె : మాకెన్‌

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాతో పాటు నిర్మాణం పూర్తి చేసేందుకు తగనన్ని నిధులను కేంద్రం కేటాయించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌మాకెన్‌ కేంద్రాన్ని కోరారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజల ఆందోళనలు పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *