Tuesday, 3 November 2026

మన్మోహన్‌

జాతీయం

మన్మోహన్‌, సోనియాలకు కృతజ్ఞతలు : జానారెడ్డి

న్యూఢిల్లీ : ప్రత్యేక రాష్ట్రం కోసం 1956 నుంచి అనేకమంది ఎన్నో త్యాగాలు చేశారని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేసిన సంస్థలు, నాయకులకు అభినందనలు…