Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ నిర్ణయం ప్రజల మనోభావాలను గౌదవించడమే : అద్వానీ

జాతీయం

కాంగ్రెస్‌ నిర్ణయం ప్రజల మనోభావాలను గౌదవించడమే : అద్వానీ

న్యూఢిల్లీ : తెలంగాణపై కాంగ్రెస్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలను గౌరవించడమేనని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ భాగస్వామ్య పార్టీల కారణంగా గతంలో నిర్ణయం తీసుకోలేకపోయామని ఆయన…