Tuesday, 3 November 2026

మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి

తెలంగాణ

మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి చెందారు. హిమయత్‌నగర్‌లోని తన నివాసంలో గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రంగారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.…