జాతీయం
ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల సుధీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావిస్తుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
