Tuesday, 3 November 2026

భారీ వర్షం కారణం వల్ల చిలిచిన రాకపోకలు

తెలంగాణ

భారీ వర్షం కారణం వల్ల చిలిచిన రాకపోకలు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం డివిజన్‌లోని 8 మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.…