జాతీయం
రెండుగా విడిపోతేనే అద్భుత ప్రగతి: డి.శ్రీనివాస్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ భేటీ ముగిసింది. అమ్మ పిలుపు అందుకున్న ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లి సోనియాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై డీఎస్ ఆమెకు వివరించారు. అనంతరం…
