జిల్లా వార్తలు
యూరియా అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
దౌల్తాబాద్ గ్రామీణం: గురువారం స్థానిక వ్యవసాయ పరపతి సంఘానికి కేవలం 300 బస్తాల యూరియా వచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు వీటి కోసం ఎగబడ్డారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా…
