Tuesday, 3 November 2026

అధిష్ఠానం నిర్ణయానికి సహకరించాలి: టీ.కాంగ్రెస్‌ ఎంపీలు

తెలంగాణ

అధిష్ఠానం నిర్ణయానికి సహకరించాలి: టీ.కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయానికి సహకరించాలని అన్ని ప్రాంతాల నేతలను టీ. కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం  హైదరాబాద్‌లో కోరారు. గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు టీ.కాంగ్రెస్‌ ఎంపీలు  శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు ప్రసంగిస్తూ తెలంగాణపై…