Tuesday, 3 November 2026

మన్యంను ముంచెత్తుతున్న వరద వ్యక్తి గల్లంతు

తెలంగాణ

మన్యంను ముంచెత్తుతున్న వరద వ్యక్తి గల్లంతు

చర్ల : ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీని గోదావరి వరద ముంచెత్తుతోంది. వరద తీవ్రరూపం దాల్చడంతో మన్యంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చర్ల మండలంలోని…