తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన ఏఈ అరవింద్
ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ అరవింద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లబ్ధిదారుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన ఏఈ అరవింద్‌ను…
