ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ అరవింద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లబ్ధిదారుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన ఏఈ అరవింద్‌ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన ఏఈ అరవింద్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.




