ఎడిట్ పేజీ
తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో పనిచేసే ఆంధ్రప్రాంత ఉద్యోగులంతా తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు…
