తెలంగాణ
ఆనారోగ్యం కారణం వల్ల ఆసుపత్రిలోనే కన్నుమూసిన మాజీ మంత్రి
అడ్డగూడూరు: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి (80) ఈ రోజు ఉదయం 5.15 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ఏడాది మే 1 బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి…
