తెలంగాణ
వచ్చేనెలలో ప్రారంభం కానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపోరు
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించడానికి పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఎంపీటీసీ స్థానాల వర్గీకరణ, ఖరారు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేషన్లు…
