తెలంగాణ
ఉప్పునూతలకు సంతాపం తెలిపిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పునూతల కుటుంబ సభ్యులకు సీఎం సంతాపం తెలిపారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉప్పునూతల ఈ ఉదయం తుది శ్వాస విడిచిన…
