Tuesday, 3 November 2026

ఉప్పునూతలకు సంతాపం తెలిపిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పునూతల కుటుంబ సభ్యులకు సీఎం సంతాపం తెలిపారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉప్పునూతల ఈ ఉదయం తుది శ్వాస విడిచిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *