Tuesday, 3 November 2026

ఖవాజా ఔట్‌పై ఐసిసికి ఆసీస్‌ బోర్డ్‌ ఫిర్యాదు

స్పొర్ట్స్

ఖవాజా ఔట్‌పై ఐసిసికి ఆసీస్‌ బోర్డ్‌ ఫిర్యాదు

    మాంచెస్టర్‌ ,ఆగష్ట్‌ 2 : ఫీల్డ్‌ అంపైర్లు పొరపాట్ల కారణంగా ఆటగాళ్ళు నష్టపోకూడదనే ఉధ్ధేశంతో ప్రవేశపెట్టిన అంపైర్‌ డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ ఇప్పుడు ఆస్టేల్రియా పాలిట విలన్‌లా మారింది. ఒకప్పుడు తాము గట్టిగా సమర్థించిన డీఆర్‌ఎస్‌…