స్పొర్ట్స్
క్రీడా పోటీల షెడ్యూల్ ప్రకటన
ఆదిలాబాద్ ,ఆగస్ట్ 2: కాకతీయ యూనివర్శిటీ క్రీడాజట్ల ఎంపిక పోటీల తేదీల షెడ్యూల్ ప్రకటించారు. జిమ్నాస్టిక్ పోటీలు సెప్టెంబర్ 17న, టెన్నిస్‌పోటీలు 18న, ఈత పోటీలు 29న జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్చరీ పోటీలు అక్టోబర్ 4న, కనోయింగ్, కయాకింగ్,…
