Featured News
తెలంగాణ యోధుడు ‘ఉప్పునూతల’ ఇకలేరు
హైదరాబాద్, ఆగస్టు 3 (జనంసాక్షి) : తెలంగాణ పోరాట యోధుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూరుకు చెందిన ఉప్పునూతల సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, జలగం వెంగళరావు…

