తెలంగాణ
వైభవంగా జరుగుతున్న బోనాల జాతరకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: పాతబస్తీలో ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారు జామునుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు…
